రోడ్డు ప్రమాదానికి గురైన పిన్నమనేని- భార్య దుర్మరణం

మాజీ మంత్రి, టీడీపీ నేత, ఆప్కాబ్‌ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో పిన్నమనేని భార్య సత్యవాణి మృతి చెందారు. కారు డ్రైవర్ కూడా చనిపోయారు. పిన్నమనేనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది.   Click […]

Advertisement
Update: 2016-05-16 22:25 GMT

మాజీ మంత్రి, టీడీపీ నేత, ఆప్కాబ్‌ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో పిన్నమనేని భార్య సత్యవాణి మృతి చెందారు. కారు డ్రైవర్ కూడా చనిపోయారు. పిన్నమనేనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ శివారులోని పహాడీ షరీఫ్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి ఫల్టీలు కొట్టింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News