పుట్టిన రోజు ఫొటోలు ట్వీట్ చేసిన జగన్

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 60 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. విజయమ్మ కేక్ కట్ చేశారు. తన తల్లికి జగన్ కేక్ తినిపించారు. ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫొటోలను తన ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.  మా అమ్మ 60 వ పుట్టిన రోజును ఇలా జరుపుకున్నాం అంటూ జగన్ ట్వీట్ చేశారు. లోటస్ పాండ్ లో కార్యక్రమం జరిగింది. విజయమ్మకు కుటుంబసభ్యులతో పాటు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. Celebrating Mom's 60th birthday. pic.twitter.com/zyUUt8Sc6I […]

Advertisement
Update: 2016-04-19 04:30 GMT

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 60 వ పుట్టిన రోజు జరుపుకున్నారు. విజయమ్మ కేక్ కట్ చేశారు. తన తల్లికి జగన్ కేక్ తినిపించారు. ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఫొటోలను తన ట్వీట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. మా అమ్మ 60 వ పుట్టిన రోజును ఇలా జరుపుకున్నాం అంటూ జగన్ ట్వీట్ చేశారు. లోటస్ పాండ్ లో కార్యక్రమం జరిగింది. విజయమ్మకు కుటుంబసభ్యులతో పాటు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News