ఎన్టీఆర్ న్యూ లుక్ ఇదే

టెంపర్ లో సిక్స్ ప్యాక్, నాన్నకు ప్రేమతో సినిమాలో షార్ప్ గెడ్డంతో అదరగొట్టిన ఎన్టీఆర్… తన అప్ కమింగ్ మూవీ జనతా గ్యారేజీలో ఎలా కనిపించబోతున్నాడే ఆసక్తి అందర్లో ఉంది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ…. సినిమాకు సంబంధించిన ఒక్క స్టిల్ ను కూడా బయటకు వదల్లేదు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో అనుకోకుండా ఎన్టీఆర్ న్యూ లుక్ ప్రత్యక్షమైంది. తన సినిమాలో నటిస్తున్న ఓ సభ్యుడితో ఎన్టీఆర్ ఫొటో దిగగా… దాన్ని ఎవరో సోషల్ మీడియాలో […]

Advertisement
Update: 2016-03-29 23:13 GMT
టెంపర్ లో సిక్స్ ప్యాక్, నాన్నకు ప్రేమతో సినిమాలో షార్ప్ గెడ్డంతో అదరగొట్టిన ఎన్టీఆర్… తన అప్ కమింగ్ మూవీ జనతా గ్యారేజీలో ఎలా కనిపించబోతున్నాడే ఆసక్తి అందర్లో ఉంది. ఆ ఆసక్తిని మరింత పెంచుతూ…. సినిమాకు సంబంధించిన ఒక్క స్టిల్ ను కూడా బయటకు వదల్లేదు మేకర్స్. అయితే సోషల్ మీడియాలో అనుకోకుండా ఎన్టీఆర్ న్యూ లుక్ ప్రత్యక్షమైంది. తన సినిమాలో నటిస్తున్న ఓ సభ్యుడితో ఎన్టీఆర్ ఫొటో దిగగా… దాన్ని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో జనతా గ్యారేజీలో ఎన్టీఆర్ న్యూలుక్ బయటపడింది. ఇందులో కూడా గడ్డంతోనే తారక్ కనిపిస్తున్నాడు. అయితే హెయిర్ స్టయిల్ లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. రొటీన్ గానే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టుడియోస్ లో జరుగుతోంది.
Tags:    
Advertisement

Similar News