రాహుల్ గాంధీ...రాగాలు తీశారు!

రాహుల్ గాంధీ పాట‌పాడారు. రాజ‌కీయ‌క‌ళలో ఆరితేర‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శ‌లు భ‌రిస్తున్న రాహుల్ గాంధీ, ఈ కొత్త క‌ళ‌ని సాధ‌న చేస్తున్నారా ఏంటి…అనుకుంటున్నారా, అదేమీ కాదు. ఆయ‌న మాట‌లే మంచి బీటున్న పాట‌గా యూట్యూబ్‌లో ద‌ర్శ‌నమిచ్చాయి. రాహుల్ గాంధీ రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన మాట‌ల‌కు మ్యూజిక్‌ని క‌లిపి ఒక పాట‌లా త‌యారుచేశారు. బ‌హుశా ఇది ఆయ‌న అభిమానుల ప‌ని కావ‌చ్చు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ స్పీడ్‌బీట్‌కి అనుగుణంగా ల‌య‌బ‌ద్ధంగా పాడుతున్న‌ట్టుగా ఉన్న ఈ పాట మ‌రింత పాపుల‌ర్ అయ్యే అవ‌కాశం […]

Advertisement
Update: 2016-03-15 23:07 GMT

రాహుల్ గాంధీ పాట‌పాడారు. రాజ‌కీయ‌క‌ళలో ఆరితేర‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శ‌లు భ‌రిస్తున్న రాహుల్ గాంధీ, ఈ కొత్త క‌ళ‌ని సాధ‌న చేస్తున్నారా ఏంటి…అనుకుంటున్నారా, అదేమీ కాదు. ఆయ‌న మాట‌లే మంచి బీటున్న పాట‌గా యూట్యూబ్‌లో ద‌ర్శ‌నమిచ్చాయి. రాహుల్ గాంధీ రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన మాట‌ల‌కు మ్యూజిక్‌ని క‌లిపి ఒక పాట‌లా త‌యారుచేశారు. బ‌హుశా ఇది ఆయ‌న అభిమానుల ప‌ని కావ‌చ్చు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ స్పీడ్‌బీట్‌కి అనుగుణంగా ల‌య‌బ‌ద్ధంగా పాడుతున్న‌ట్టుగా ఉన్న ఈ పాట మ‌రింత పాపుల‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది.

Full View

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News