ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో ఇదే మొదటిసారి

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో ఒక ఆల్ టైమ్ బెస్ట్ మాస్ మ‌సాలా చిత్రం అని చెప్పాలి. క‌లెక్ష‌న్స్ ప‌రంగా అత్తారింటికి దారేది చిత్రం ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయ‌గా.. గ‌బ్బ‌ర్ సింగ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో శ‌ర‌త్ మరార్ నిర్మాత‌గా.. బాబీ డైరెక్ష‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో ఎన్న‌డూ […]

Advertisement
Update: 2016-03-14 23:34 GMT

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ లో ఒక ఆల్ టైమ్ బెస్ట్ మాస్ మ‌సాలా చిత్రం అని చెప్పాలి. క‌లెక్ష‌న్స్ ప‌రంగా అత్తారింటికి దారేది చిత్రం ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయ‌గా.. గ‌బ్బ‌ర్ సింగ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ ను ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా చేస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో శ‌ర‌త్ మరార్ నిర్మాత‌గా.. బాబీ డైరెక్ష‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాను హిందీలో డ‌బ్బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఏ సిన‌మా ఇప్ప‌టి వ‌ర‌కు హిందిలో డబ్బ్ చేసి ..తెలుగు తో పాటు..ఒకే రోజు రిలీజ్ చేసిన సంద‌ర్భం లేదు.

కానీ ఈ సారి ఈచిత్రం నార్త్ ఇండియ‌న్ ఆడియ‌న్స్ కు బాగా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం ఉండ‌టంతో హిందీలో డ‌బ్బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 8న తెలుగు, హింది లాంగ్వేజెస్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. కాజ‌ల్ హీరోయిన్ గా న‌టించింది. మ‌రి ప‌వ‌ర్ స్టార్ కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ హిందీలో డ‌బ్బ్ చేసి రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం అక్క‌డ ఎన్ని రికార్డ్స్ క్రియోట్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News