మిస్ యు శ్రీ‌జ‌..

ప్ర‌స్తుతం మెగాస్టార్ ఫ్యామిలీ శ్రీ‌జ పెళ్లి పనుల్లో త‌ల మున‌క‌లై ఉంది. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ తో క‌ల‌సి దిగిన ఒక ఫోటో ను వ‌రుణ్ తేజ్ ట్విట‌ర్ లో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటో వైరల్ అయ్యింది. ఆపిక్ తో ` ఐ మిస్ యు శ్రీ‌జ` అని ట్వీట్ చేశాడు .ఇక శ్రీ‌జ వివాహాం ఆమే చిన్న నాటి మిత్రుడు క‌ళ్యాణ్ తో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. అయితే అల్రేడి శ్రీజ గతంలో […]

Advertisement
Update: 2016-02-19 00:09 GMT

ప్ర‌స్తుతం మెగాస్టార్ ఫ్యామిలీ శ్రీ‌జ పెళ్లి పనుల్లో త‌ల మున‌క‌లై ఉంది. అయితే చిరంజీవి చిన్న కూతురు శ్రీ‌జ తో క‌ల‌సి దిగిన ఒక ఫోటో ను వ‌రుణ్ తేజ్ ట్విట‌ర్ లో షేర్ చేశారు. ఇప్పుడా ఫోటో వైరల్ అయ్యింది. ఆపిక్ తో ' ఐ మిస్ యు శ్రీ‌జ' అని ట్వీట్ చేశాడు .ఇక శ్రీ‌జ వివాహాం ఆమే చిన్న నాటి మిత్రుడు క‌ళ్యాణ్ తో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. అయితే అల్రేడి శ్రీజ గతంలో భ‌ర‌ద్వాజ్ అనే యువ‌కుడిని ప్రేమ వివాహాం చేసుకుంది..వారికి ఒక పాప కూడా క‌లిగింది. ఆ త‌రువాత ఇద్ద‌రు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న త‌న చిన్న కూతురు వివాహాని చాల త‌క్కువ మంది స‌న్నిహితుల స‌మక్షంలో చిరంజీవి చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

Click on Image to Read:

Click on image for Nikki Garlrani latest Stills

Tags:    
Advertisement

Similar News