గాలి జనార్దన్‌ రెడ్డి అరెస్ట్‌

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి మరోసారి అరెస్ట్‌ అయ్యారు. సిట్‌ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బేలెకెరె ఓడ రేవు నుంచి ఇనుప ఖనిజం ఎగుమతి కేసులో గాలి అరెస్ట్‌ అయ్యారు. విచారణకు పిలిచిన సిట్ బృందం దాదాపు రెండు గంటల పాటు జనార్దన్‌ రెడ్డిని ప్రశ్నించింది. అనంతరం అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది.  డీఐజీ చరణ్ రెడ్డి నేతృత్వంలోని సిట్ బృందం గాలి కేసును దర్యాప్తు చేస్తోంది.

Advertisement
Update: 2015-11-20 05:46 GMT

Tags:    
Advertisement

Similar News