చిరు అభిమాని "స్టుపిడ్ ఫెలో"!

మెగాస్టర్ చిరంజీవికి కోపం వచ్చింది. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన చిరు అక్కడ ఓ అభిమానిపై ఫైర్ అయ్యారు.   సదరు అభిమాని పదేపదే పలకరించడమే చిరు కోపానికి కారణం.  కార్యక్రమం ముగిశాక కారు ఎక్కే సమయంలో అభిమాని మరోసారి చిరును పలకరించారు. అంతే ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. ”ఎన్నిసార్లు దండం పెడుతావ్…నేను చూసినప్పుడల్లా ఇలా చేయిఎత్తి దండం పెడుతావ్. స్టుపిడ్ ఫెలోస్” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి ఒక్కసారిగా కోపం రావడంతో అక్కడున్న […]

Advertisement
Update: 2015-10-08 04:17 GMT

మెగాస్టర్ చిరంజీవికి కోపం వచ్చింది. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన చిరు అక్కడ ఓ అభిమానిపై ఫైర్ అయ్యారు. సదరు అభిమాని పదేపదే పలకరించడమే చిరు కోపానికి కారణం. కార్యక్రమం ముగిశాక కారు ఎక్కే సమయంలో అభిమాని మరోసారి చిరును పలకరించారు. అంతే ఆయనకు కోపం కట్టలు తెంచుకుంది. ”ఎన్నిసార్లు దండం పెడుతావ్…నేను చూసినప్పుడల్లా ఇలా చేయిఎత్తి దండం పెడుతావ్. స్టుపిడ్ ఫెలోస్” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవికి ఒక్కసారిగా కోపం రావడంతో అక్కడున్న వారు కూడా అవాక్కయ్యారు. అయితే దీన్ని ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలోకి వదిలేశారు.

https://youtu.be/GoosDBBJgLU

Tags:    
Advertisement

Similar News