కొరటాలకి షాక్ ఇచ్చిన మహేష్

శ్రీమంతుడు అనూహ్య సక్సెస్‌కు ఎంతో అనందపడుతున్న హీరో మహేష్‌బాబు దీనికి స్పందనగా ఈ సినిమా దర్శకుడు కొరటాల శివకు ఓ కారు బహుమతి ఇచ్చారు. కారంటే అల్లాటప్పా కారు కాదు… ఆడి కారు. ముందుగా కార్ల షోరూంకి వెళ్ళిన మహేష్‌బాబు అక్కడ నుంచి కొరటాలకు ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలియని కొరటాల శివ అక్కడకు వెళ్ళగానే ‘ఈ కారు నీకే’ అంటూ తాళాలు చేతికిచ్చాడు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా […]

Advertisement
Update: 2015-09-22 00:00 GMT

శ్రీమంతుడు అనూహ్య సక్సెస్‌కు ఎంతో అనందపడుతున్న హీరో మహేష్‌బాబు దీనికి స్పందనగా ఈ సినిమా దర్శకుడు కొరటాల శివకు ఓ కారు బహుమతి ఇచ్చారు. కారంటే అల్లాటప్పా కారు కాదు… ఆడి కారు. ముందుగా కార్ల షోరూంకి వెళ్ళిన మహేష్‌బాబు అక్కడ నుంచి కొరటాలకు ఫోన్‌ చేసి రమ్మని పిలిచాడు. ఎందుకు పిలుస్తున్నాడో తెలియని కొరటాల శివ అక్కడకు వెళ్ళగానే ‘ఈ కారు నీకే’ అంటూ తాళాలు చేతికిచ్చాడు. ఈ సినిమాలో హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా భాగస్వామి అయిన మహేష్‌బాబు బహుమతిగా ఆడి-ఏ6 కారు ఇవ్వడంతో కొరటాల శివ ఉబ్బితబ్బిబయిపోతున్నాడు.

Tags:    
Advertisement

Similar News