సీబీఐకి షీనాబోరా హత్య కేసు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత కమిషనర్‌ జావేద్‌ అహ్మద్‌ ఈ కేసు బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖంగా లేకపోవడం, పాత కమిషనర్‌ రాకేష్‌ మారియాను బదిలీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ తలనొప్పిని తమ నుంచి తప్పించుకునే లక్ష్యంతో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Advertisement
Update: 2015-09-17 14:53 GMT

Tags:    
Advertisement

Similar News