రాధిక కుమార్తె పెళ్ళికూతురాయనె...

హీరోయిన్‌గా తెలుగు తెరను ఓ ఊపు ఊపిన హీరోయిన్‌ రాధిక, తమిళనాట హీరోగా వెలుగు వెలిగిన శరత్‌కుమార్‌లు తమ కుమార్తె రయానేకు పెళ్ళి చేసేయాలనుకుంటున్నారు. వరుడ్ని కూడా చూశారు. ముంబై ఇండియన్స్ జట్టు క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను రయానేకు జోడిగా నిర్ణయించారు. ఈ విషయమై రయానే మాట్లాడుతూ కొంతకాలంగా మిథున్‌కు నాకూ మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. ఇటీవలే మిథున్‌ను ఐపీఎల్‌లో పార్టీలో కూడా కలిశానని పేర్కొంది. కూతురు వివాహం పట్ల ఎంతో ఆనందంగా ఉన్న రాధికాశరత్‌కుమార్ […]

Advertisement
Update: 2015-09-11 20:00 GMT
హీరోయిన్‌గా తెలుగు తెరను ఓ ఊపు ఊపిన హీరోయిన్‌ రాధిక, తమిళనాట హీరోగా వెలుగు వెలిగిన శరత్‌కుమార్‌లు తమ కుమార్తె రయానేకు పెళ్ళి చేసేయాలనుకుంటున్నారు. వరుడ్ని కూడా చూశారు. ముంబై ఇండియన్స్ జట్టు క్రికెటర్ అభిమన్యు మిథున్‌ను రయానేకు జోడిగా నిర్ణయించారు. ఈ విషయమై రయానే మాట్లాడుతూ కొంతకాలంగా మిథున్‌కు నాకూ మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. ఇటీవలే మిథున్‌ను ఐపీఎల్‌లో పార్టీలో కూడా కలిశానని పేర్కొంది. కూతురు వివాహం పట్ల ఎంతో ఆనందంగా ఉన్న రాధికాశరత్‌కుమార్ తమ కూతురుకు అందరూ ఆశీర్వాదాలు అందించాలని కోరుతూ ట్విట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. అభిమన్యు మిథున్, రయానేల ఎంగేజ్‌మెంట్ సెప్టెంబర్ 23న చెన్నైలో జరుగనుంది.
Tags:    
Advertisement

Similar News