చార్మి కోసం మాటతప్పిన పూరి

అలనాటి జ్యోతిలక్ష్మిని ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడదే టైటిల్ తో మరో జ్యోతిలక్ష్మి వస్తోంది. చార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన చిత్రం జ్యోతిలక్ష్మి. చార్మి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో తన 27వ ఏట అడుగుపెట్టింది చార్మి. ఎక్కువగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకే మొగ్గుచూపుతున్న చార్మి, జ్యోతిలక్ష్మితో మరో హిట్ కోసం పరితపిస్తోంది. దీనికితోడు పూరి జగన్నాధ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న డైరక్టర్ కలవడంతో, […]

Advertisement
Update: 2015-05-17 23:42 GMT
అలనాటి జ్యోతిలక్ష్మిని ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడదే టైటిల్ తో మరో జ్యోతిలక్ష్మి వస్తోంది. చార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన చిత్రం జ్యోతిలక్ష్మి. చార్మి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాతో తన 27వ ఏట అడుగుపెట్టింది చార్మి. ఎక్కువగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకే మొగ్గుచూపుతున్న చార్మి, జ్యోతిలక్ష్మితో మరో హిట్ కోసం పరితపిస్తోంది. దీనికితోడు పూరి జగన్నాధ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న డైరక్టర్ కలవడంతో, జ్యోతిలక్ష్మి ప్రాజెక్ట్ కు ఊపొచ్చింది. పైగా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకు హైపొచ్చింది. అన్నీ కలిసి పాటలు కూడా హిట్టయితే జ్యోతిలక్ష్మి మూవీకి క్రేజొస్తుంది. దాని కోసమే చార్మి వెయిటింగ్. అయితే కాస్త గాడితప్పి పూరి జగన్నాధ్ తీసిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. సందేశాన్నిస్తే రవితేజతో తీసిన నేనింతే మూవీ అంతే అన్నట్టు సరిపెట్టుకుంది. ఇకపై అలాంటి సినిమాలు చేయనని ఆ సినిమా టైమ్ లోనే చెప్పిన పూరి, ఇప్పుడు చార్మి కోసం మాట తప్పాడు. మరి జ్యోతిలక్ష్మి అయినా గట్టెక్కుతుందా..
Tags:    
Advertisement

Similar News