మే 9న జగన్ పార్టీలోకి బొత్స ?

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 9న బొత్స కుటుంబం వై.ఎస్.ఆర్ పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో బొత్సా జగన్ పార్టీలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. చేర్చుకునేందుకు జగన్ కూడా సిద్ధమయ్యాడు. అయితే విజయనగరం జిల్లా నాయకులు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బొత్సరాక వాయిదా పడింది. అయితే బొత్స వీరభద్ర స్వామి ద్వారా తన ప్రయత్నాలు ముమ్మరం చేసి, అనుకున్నది సాధించాడు. ఫ్యామిలి ప్యాకేజీ మాట్లాడుకున్న బొత్స‌ ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే […]

Advertisement
Update: 2015-04-29 09:05 GMT

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మే 9న బొత్స కుటుంబం వై.ఎస్.ఆర్ పార్టీ తీర్ధం పుచ్చుకునే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో బొత్సా జగన్ పార్టీలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. చేర్చుకునేందుకు జగన్ కూడా సిద్ధమయ్యాడు. అయితే విజయనగరం జిల్లా నాయకులు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో బొత్సరాక వాయిదా పడింది. అయితే బొత్స వీరభద్ర స్వామి ద్వారా తన ప్రయత్నాలు ముమ్మరం చేసి, అనుకున్నది సాధించాడు. ఫ్యామిలి ప్యాకేజీ మాట్లాడుకున్న బొత్స‌ ఇప్పుడు అన్నీ అనుకున్నట్లు జరిగితే మే9న వై.ఎస్.ఆర్ పార్టీలో చేరతారు.

Tags:    
Advertisement

Similar News