పర్చూరు టికెట్‌ కుమారుడికి కాదు... తండ్రికే...

ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్‌ ఎంపిక చేశారు. తొలుత ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారని భావించారు. కానీ దగ్గుబాటి హితేష్‌ అమెరికా పౌరసత్వం ఇప్పటికీ రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పోటీ చేయాలని జగన్‌ కోరారు. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావే నేరుగా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Update: 2019-03-13 02:30 GMT

ప్రకాశం జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్‌ ఎంపిక చేశారు. తొలుత ఆయన కుమారుడికి టికెట్ ఇస్తారని భావించారు.

కానీ దగ్గుబాటి హితేష్‌ అమెరికా పౌరసత్వం ఇప్పటికీ రద్దు కాలేదు. ఈ నేపథ్యంలో చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరరావునే పోటీ చేయాలని జగన్‌ కోరారు.

దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావే నేరుగా ఎన్నికల బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News