కేటీఆర్ ట్వీట్.... వైరల్ అవుతోన్న వీడియో!

పాలనా పనుల్లో నిత్యం బిజీబిజీగా గడుపుతుంటారు కేటీఆర్. పాలన పనులే కాదు…అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. బుధవారం సోషల్ మీడియాలో ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు కేటీఆర్. ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడుతూ…కంచెకు అవతల వైపున్న మొబైల్ ఫోన్ ను తీయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఫోన్ ను తీసేందుకు వాడుతున్న కర్ర జారిపోయి కంచెలోపల పడుతుంది. ఆ పక్కనే కూర్చున్న మరో వ్యక్తి…కంచెను దాటి మొబైల్ కాకుండా కర్రను తీసుకువచ్చి ఇస్తాడు. ఎంతో […]

Advertisement
Update: 2019-02-20 01:30 GMT

పాలనా పనుల్లో నిత్యం బిజీబిజీగా గడుపుతుంటారు కేటీఆర్. పాలన పనులే కాదు…అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. బుధవారం సోషల్ మీడియాలో ఓ సరదా వీడియోను పోస్ట్ చేశారు కేటీఆర్. ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడుతూ…కంచెకు అవతల వైపున్న మొబైల్ ఫోన్ ను తీయడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే ఫోన్ ను తీసేందుకు వాడుతున్న కర్ర జారిపోయి కంచెలోపల పడుతుంది. ఆ పక్కనే కూర్చున్న మరో వ్యక్తి…కంచెను దాటి మొబైల్ కాకుండా కర్రను తీసుకువచ్చి ఇస్తాడు. ఎంతో ఫన్నీగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా తమ కామెంట్లతో నింపేస్తున్నారు. స్మార్ట్ గై అవార్డు గోస్ టూ….అంటూ కేటీఆర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News