తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించిన కేసీఆర్

ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది మంత్రులకు కేసీఆర్ శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖ, మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ వంటి పలు కీలక శాఖలను సీఎం వద్దే ఉంచుకున్నారు. మహమూద్ అలీ ఇప్పటికే హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మిగిలిన వారికి శాఖలు కేటాయించారు. వైద్యారోగ్యం – ఈటల రాజేందర్ రవాణా, రోడ్లు భవనాలు – ప్రశాంత్ రెడ్డి విద్యాశాఖ – గుంటకండ్ల జగదీష్‌రెడ్డి వ్యవసాయశాఖ – నిరంజన్‌రెడ్డి పశుసంవర్థక శాఖ – తలసాని […]

Advertisement
Update: 2019-02-19 09:28 GMT

ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది మంత్రులకు కేసీఆర్ శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖ, మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ వంటి పలు కీలక శాఖలను సీఎం వద్దే ఉంచుకున్నారు. మహమూద్ అలీ ఇప్పటికే హోం శాఖ మంత్రిగా ఉన్నారు. మిగిలిన వారికి శాఖలు కేటాయించారు.

  • వైద్యారోగ్యం – ఈటల రాజేందర్
  • రవాణా, రోడ్లు భవనాలు – ప్రశాంత్ రెడ్డి
  • విద్యాశాఖ – గుంటకండ్ల జగదీష్‌రెడ్డి
  • వ్యవసాయశాఖ – నిరంజన్‌రెడ్డి
  • పశుసంవర్థక శాఖ – తలసాని శ్రీనివాస్‌యాదవ్
  • సంక్షేమశాఖ – కొప్పుల ఈశ్వర్
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ – ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • దేవాదాయ, అడవులు, పర్యావరణం, న్యాయశాఖ – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
  • ఎక్సైజ్, టూరిజం, స్పోర్ట్స్- శ్రీనివాస్‌గౌడ్
  • కార్మిక, ఉపాధి, మానవవనరుల అభివృద్ధి – చామకూర మల్లారెడ్డి
Tags:    
Advertisement

Similar News