కిడ్నాప్‌పై మంగలి కృష్ణ వివరణ

గురువారం సాయంత్రం మంగలి కృష్ణ కిడ్నాప్‌ వార్తలు చక్కర్లు కొట్టాయి. నాంపల్లి కోర్టు వద్ద దుండగులు ఆయన్ను కిడ్నాప్‌ చేశారంటూ కొన్ని టీవీ చానళ్లు హడావుడి చేశాయి. అయితే కిడ్నాప్‌ అలాంటిది ఏమీ లేదని ఆ తర్వాత మంగలి కృష్ణ వివరణ ఇచ్చారు. తనను కిడ్నాప్‌ చేశారన్న వార్తల్లో నిజం లేదన్నారు. కొందరు తెలిసిన అధికారులు రావడంతో వారితో పాటు వెళ్లానని వివరించారు. తాను క్షేమంగానే ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Advertisement
Update: 2018-11-08 21:18 GMT

గురువారం సాయంత్రం మంగలి కృష్ణ కిడ్నాప్‌ వార్తలు చక్కర్లు కొట్టాయి. నాంపల్లి కోర్టు వద్ద దుండగులు ఆయన్ను కిడ్నాప్‌ చేశారంటూ కొన్ని టీవీ చానళ్లు హడావుడి చేశాయి.

అయితే కిడ్నాప్‌ అలాంటిది ఏమీ లేదని ఆ తర్వాత మంగలి కృష్ణ వివరణ ఇచ్చారు. తనను కిడ్నాప్‌ చేశారన్న వార్తల్లో నిజం లేదన్నారు.

కొందరు తెలిసిన అధికారులు రావడంతో వారితో పాటు వెళ్లానని వివరించారు. తాను క్షేమంగానే ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News