దాడిపై జగన్‌ ట్వీట్

తనపై జరిగిన దాడి పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ స్పందించారు.  తనపై జరిగిన దాడికి ఎవరూ ఆందోళన చెందవద్దని జగన్ చెప్పారు. ఇలాంటి దాడులు, పిరికిపంద చర్యలు తాను చేసే పోరాటాలను ఆపలేవన్నారు జగన్‌. ఇలాంటి పిరికిపంద చర్యలు తమ ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నారు. ప్రజాసంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఆపలేరన్నారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు. మరోవైపు హైదరాబాద్‌ చేరుకున్న జగన్‌కు సిటీ న్యూరో సెంటర్‌లో వైద్యులు […]

Advertisement
Update: 2018-10-25 04:35 GMT

తనపై జరిగిన దాడి పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ స్పందించారు. తనపై జరిగిన దాడికి ఎవరూ ఆందోళన చెందవద్దని జగన్ చెప్పారు. ఇలాంటి దాడులు, పిరికిపంద చర్యలు తాను చేసే పోరాటాలను ఆపలేవన్నారు జగన్‌.

ఇలాంటి పిరికిపంద చర్యలు తమ ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవన్నారు. ప్రజాసంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఆపలేరన్నారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయన్నారు. మరోవైపు హైదరాబాద్‌ చేరుకున్న జగన్‌కు సిటీ న్యూరో సెంటర్‌లో వైద్యులు చికిత్స చేశారు.

Advertisement

Similar News