భార్యభర్తలు బాగానే ఉంటారు... పిల్లల భవిష్యత్తు ఏం కావాలి...

ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చేసింది. ప్యాకేజ్‌ కూడా తూతూమంత్రంగానే ప్రకటించారు. అయినా సరే భయం వల్లో, భక్తి వల్లో గానీ బీజేపీపై టీడీపీకి మోజు తీరినట్టు లేదు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాటలు అలాగే ఉన్నాయి. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో విడాకులు తీసుకోవడం తమకు ఐదు నిమిషాల పని అన్నారు. అయితే విడిపోతే భార్యభర్తలు బాగానే ఉంటారని… కానీ పిల్లల భవిష్యత్తు […]

Advertisement
Update: 2016-09-08 01:46 GMT

ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం తేల్చేసింది. ప్యాకేజ్‌ కూడా తూతూమంత్రంగానే ప్రకటించారు. అయినా సరే భయం వల్లో, భక్తి వల్లో గానీ బీజేపీపై టీడీపీకి మోజు తీరినట్టు లేదు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాటలు అలాగే ఉన్నాయి. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత అసెంబ్లీ లాబీల్లో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో విడాకులు తీసుకోవడం తమకు ఐదు నిమిషాల పని అన్నారు. అయితే విడిపోతే భార్యభర్తలు బాగానే ఉంటారని… కానీ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని ప్రశ్నించారు. టీడీపీ బయటకు వస్తే వైసీపీ మధ్యలో దూరాలని చూస్తోందన్నారు. కేంద్రం ఏమీ చేయకపోయినా ఏపీని చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని కితాబిచ్చారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News