చైనా క‌మ్యునిస్టులు...కృష్ణుడిని కొలుస్తున్నారు!

క‌మ్యునిస్ట్ పార్టీ ఆఫ్ చైనా… 88.76మిలియ‌న్ల పార్టీ స‌భ్య‌త్వ న‌మోదుల‌తో ప్ర‌పంచంలోనే రెండ‌వ పెద్ద రాజ‌కీయ పార్టీగా గుర్తింపు పొందిన చైనాలో..మ‌న కృష్ణుని హ‌వా పెరుగుతోంది.  కృష్ణుడు చెప్పిన ప్రేమ, భ‌క్తి త‌త్వాలు వారిని బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. గ‌త‌వారం కృష్ణాష్ట‌మిని చాలా ప్రాంతాల్లో  చైనా ప్ర‌జ‌లు  ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. యోగా సెంట‌ర్ల‌లోనూ, పెద్ద బృందాలుగా ఏర్ప‌డి… ఈ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇస్కాన్ సంస్థ‌ల నిర్వాహ‌కులు కూడా కొంత‌మంది  ఈ ఉత్స‌వాల్లో ప్ర‌ముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా […]

Advertisement
Update: 2016-09-01 05:01 GMT

మ్యునిస్ట్ పార్టీ ఆఫ్ చైనా… 88.76మిలియన్ల పార్టీ భ్యత్వ మోదులతో ప్రపంచంలోనే రెండ పెద్ద రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన చైనాలో.. కృష్ణుని వా పెరుగుతోంది. కృష్ణుడు చెప్పిన ప్రేమ, క్తి త్వాలు వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. వారం కృష్ణాష్టమిని చాలా ప్రాంతాల్లో చైనా ప్రలు ఉత్సాహంగా రుపుకున్నారు. యోగా సెంటర్లలోనూ, పెద్ద బృందాలుగా ఏర్పడి… వేడుకను నంగా నిర్వహించారు. ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు కూడా కొంతమంది ఉత్సవాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా బీజింగ్‌, షాంఘాయ్ లాంటి రాల్లోనే నం ష్ణ క్తిలో ఓలలాడటం విశేషం. రేకృష్ణ అనే నామపంతో, క్తిగీతాలు పాడుతూ.. ద్గీత నాలు దువుతూ స్వీట్లు పంచుకుంటూ కృష్ణక్తిలో మునిగితేలారు.

న్నాధుడు, లరాముడు, సుభద్ర విగ్రహాలను వాహనాలమీద తిప్పుతూ డ్డూలు, పాతీలు, మాన్నంలతో పాటు సాంప్రదాయ చైనావంటకాలను సైతం ప్రసాదంగా పంచారు. మ్యునిస్ట్ దేశంలో దీన్ని మూవ్మెంట్ అని అనలేమని దం అంటే ప్రభుత్వంతో పేచీ స్తుంది నుక‌….అలాంటి ప్రమాదం లేకుండా అనధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని క్తియోగాలో శిక్షనిస్తున్న దాస్ అనే యోగా గురువు తెలిపారు.

కృష్ణుని ఇష్టటం అంటే హిందూ తాన్ని అనుసరించినట్టు కాదని…. క్రిస్టస్లాగా కృష్ణుని పుట్టినరోజుని అందరూ రుపుకోవచ్చని గురువు చెబుతున్నారు. కృష్ణుని ఆరాధన..యోగ సాధ తో మొదవుతున్నద‌ని చైనాలో ఒక మైన సంస్థని డుపుతున్న యాంగ్ అన్నారు. ఇందులో ఉన్న మైన కోణాన్ని నం చూడటం లేదని ఆయ చెప్పారు. అయితే మూడు నాలుగు శాబ్దాలుగా చైనాలో తిరిగి తం, ఆధ్యాత్మిక ట్ల ఆసక్తి పెరగుతున్నని, ఇక ఎంతోకాలం చైనాని… నాస్తిక చైనా అని అనలేమని ఆయపేర్కొన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News