ఇరోమ్ ష‌ర్మిల‌...మా ఇంటికి రావ‌చ్చు- రేణుక స‌హానీ

త‌న ప‌ద‌హారేళ్ల నిరాహార దీక్ష‌ని విర‌మించాక మ‌ణిపూర్ ఉక్కు మ‌హిళ ఇరోమ్ ష‌ర్మిల ఒంట‌రిగా మిగ‌ల‌టం తెలిసిందే. ఆమె ప్ర‌స్తుతం ఇంఫాల్‌లోని నెహ్రూ ఆసుప‌త్రిలోనే ఉంటున్నారు. ఈ క్ర‌మంలో బాలివుడ్ న‌టి రేణుకా స‌హానీ… ష‌ర్మిల‌ను మా ఇంటికి ఆహ్వానిస్తున్నానంటూ ప్ర‌క‌టించారు. సామాజిక విష‌యాల‌పై స్పందించే ల‌క్ష‌ణం త‌నకుంద‌ని రేణుక ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా నిరూపించుకుంటున్నారు. స‌ల్మాన్ ఖాన్ రేప్ కామెంట్ మీద కూడా ఆమె స్పందించారు. ఇప్పుడు ఇరోమ్ ష‌ర్మిలకు కాస్త ఆల‌స్యంగానైనా త‌న […]

Advertisement
Update: 2016-08-16 02:26 GMT

హారేళ్ల నిరాహార దీక్షని విరమించాక ణిపూర్ ఉక్కు హిళ ఇరోమ్ ర్మిల ఒంటరిగా మిగటం తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఇంఫాల్లోని నెహ్రూ ఆసుపత్రిలోనే ఉంటున్నారు. క్రమంలో బాలివుడ్ టి రేణుకా హానీర్మిలను మా ఇంటికి ఆహ్వానిస్తున్నానంటూ ప్రటించారు. సామాజిక విషయాలపై స్పందించే క్షణం నకుందని రేణుక ధ్య కాలంలో ఎక్కువగా నిరూపించుకుంటున్నారు. ల్మాన్ ఖాన్ రేప్ కామెంట్ మీద కూడా ఆమె స్పందించారు. ఇప్పుడు ఇరోమ్ ర్మిలకు కాస్త ఆలస్యంగానైనా సంఘీభావాన్ని ప్రటించారు. కు ర్మిల అంటే ఎప్పటినుండో ఆరాధనా భావం ఉందని, ల్లి శాంతా గోఖలేఆమెపై ఒక నాటకాన్ని సైతం చించారని రేణుక పేర్కొన్నారు. ర్మిలను ను ఎప్పుడూ లేదని, కానీ ఆమె ధైర్యం ట్టుదలను ఎంతగానో ఆరాధిస్తున్నానని రేణుకఅన్నారు.

ర్మిలకు ఆతిథ్యం ఇవ్వటం ఒక గౌరవంగా భావిస్తానని ఆమె చెప్పారు. 16 ఏళ్ల దీక్ష…. లితం ఇవ్వపుడు ర్మిల నిర్ణయం మార్చుకోవటం అవమేనని, అయితే ఆమె క్ష్యాన్ని దిలేసినట్టుగా భావించ కూడని, పోరాట మార్గాన్ని మాత్రమే మార్చుకున్నారని గుర్తించాలని రేణుక అన్నారు. రేణుక ఇప్పుడు రెండు సినిమాలకు స్క్రిప్టు రాస్తున్నారు. అందులో ఒకటి పితృస్వామ్య సమాజంపై ఎదురుతిరిగే స్త్రీవాది ‌.

ర్మిల తి విషయానికి స్తే ఆమెకురెడ్ క్రాస్ సొసైటీకి చెందినమాన క్కుల కోసం పోరాడుతున్న నాగా పీపుల్స్ మూవ్ మంట్తో సంబంధమున్న వ్యక్తులు కొందరు నివాస తిని ల్పించడానికి ముందుకువచ్చారు. కానీ ఆమె మాత్రం తాను దీక్షచేసిన ఆసుపత్రిలోనే ఉంటున్నారు. కొన్నాళ్లపాటు ర్మిల ఆసుపత్రిలోనే ఉండటం అవని ఆమె స్నేహితురాలు నందిని తోక్చోమ్ అన్నారు. ఆమె ద్రవాహారం నుండి మారి, నాహారం తీసుకునే కు ఆసుపత్రిలో ఉండమే మంచిదని నందిని చెప్పారు. ర్మిల చిదిమిన అరటి పండు, కార్ల్ ఫ్లాక్స్, ఓట్స్ తింటున్నారని, ఆమె ఆరోగ్యం బాగుందని, అయినా ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తగా ఉండాలని నందిని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News