ఆ నాలుగు టైర్లు... కేవ‌లం నాలుగు కోట్లు!

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన నాలుగు టైర్లు నాలుగు కోట్ల రూపాయిల ధ‌ర ప‌లికాయి. దుబాయికి చెందిన  ఎన్నారై కంపెనీ జ‌డ్ టైర్స్  వీటిని త‌యారుచేసింది. 24 కేర‌ట్ల బంగారం, ప్ర‌త్యేక‌మైన ‌డైమండ్లను పొదిగి రూపొందించిన ఈ టైర్లు అత్యంత ఖ‌రీదైన టైర్లుగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాయి. ఇట‌లీ ఆభ‌ర‌ణాల నిపుణులు వీటి త‌యారీలో పాల్గొన్నారని, అబుదాబీలో అధ్య‌క్ష భ‌వ‌నానికి ప‌నిచేసిన క‌ళాకారులు వీటిని డిజైన్ చేశార‌ని జ‌డ్ కంపెనీ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ టైర్ల‌ను అమ్మ‌డం […]

Advertisement
Update: 2016-06-15 23:21 GMT

ప్రపంచంలోనే అత్యంత రీదైన నాలుగు టైర్లు నాలుగు కోట్ల రూపాయిల లికాయి. దుబాయికి చెందిన ఎన్నారై కంపెనీ డ్ టైర్స్ వీటిని యారుచేసింది. 24 కేరట్ల బంగారం, ప్రత్యేకమైనడైమండ్లను పొదిగి రూపొందించిన టైర్లు అత్యంత రీదైన టైర్లుగా గిన్నిస్ బుక్లోకి ఎక్కాయి. ఇటలీ ఆభణాల నిపుణులు వీటి యారీలో పాల్గొన్నారని, అబుదాబీలో అధ్యక్ష నానికి నిచేసిన ళాకారులు వీటిని డిజైన్ చేశారని డ్ కంపెనీ వెబ్సైట్లో పేర్కొంది.

టైర్లను అమ్మడం ద్వారా చ్చిన లాభాలను జినైసెస్ ఫౌండేషన్కి విరాళంగా ఇవ్వనున్నట్టుగా డ్ టైర్స్ కంపెనీ తెలిపింది. రంజాన్ ర్వదినాల్లో విరాళాలు, దానాలకున్న ప్రాధాన్య స్ఫూర్తితో నిచేసినట్టుగా జినైసెస్ సిఇఓ ర్వీజ్ కాంధారీ తెలిపాడు. జినైసెస్ ఫౌండేషన్ ప్రపంచ వ్యాప్తంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News