అమరావతి కాదు... అణుబాంబుల తయారీ కేంద్రమట..!

ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం…ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్న‌ట్టుగా సాగుతుండ‌టం తెలుగు ప్ర‌జులు క‌ళ్లారా చూస్తున్నారు. ఉద్యోగులకు త‌గిన బిల్డింగులు, మౌలిక వ‌స‌తులు ఇవ్వ‌లేక ప్ర‌భుత్వం కిందా మీదా ప‌డుతుంటే, పాకిస్తాన్‌లో అమ‌రావ‌తిపై ఒక పుకారు షికారు చేస్తోంది. విజ‌య‌వాడ‌లో కృష్ణాన‌ది ఒడ్డున ఒక మెగా న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్లాంట్ ని నిర్మించనున్నార‌ని పాక్‌లో ప్రచారం జ‌రుగుతోంది. బుద్దుల ప్రాచీన గ్రామం అమ‌రావ‌తి పేరుని రాజ‌ధానికి పెట్ట‌డం, అక్క‌డ‌కు త‌ర‌చుగా చైనా, జ‌పాన్‌, […]

Advertisement
Update: 2016-06-08 02:00 GMT

ఏపీ నూత రాజధాని అమరావతి నిర్మాణంఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతుండటం తెలుగు ప్రజులు ళ్లారా చూస్తున్నారు. ఉద్యోగులకు గిన బిల్డింగులు, మౌలిక తులు ఇవ్వలేక ప్రభుత్వం కిందా మీదా డుతుంటే, పాకిస్తాన్లో అమరావతిపై ఒక పుకారు షికారు చేస్తోంది. విజవాడలో కృష్ణానది ఒడ్డున ఒక మెగా న్యూక్లియర్ ర్ ప్లాంట్ ని నిర్మించనున్నారని పాక్లో ప్రచారం రుగుతోంది.

బుద్దుల ప్రాచీన గ్రామం అమరావతి పేరుని రాజధానికి పెట్టడం, అక్కకు చుగా చైనా, పాన్‌, సింగపూర్నుండి లురకాల బృందాలు చ్చి వెళుతుండటం, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ కంపెనీ మాకీ అండ్ అసోసియేట్స్ రాజధాని కోసం న్యూక్లియర్ ర్ని పోలివున్నడోమ్ డిజైన్ని ఇవ్వటం….ఇవన్నీ లిసి పాక్లో ఇలాంటి సందేహాలకు తావిచ్చాయి. అమెరికా హాయంతో అక్క హైడ్రోజన్ బాంబులు యారుచేస్తారని పాక్లో చెప్పుకుంటున్నారు. నిజానికి ఎపి ప్రభుత్వం డిజైన్ని మార్చి కొత్తదాన్ని యారుచేయని మాకీకంపెనీని కోరింది. పాకిస్తాన్లో ఒక టివి ఛానల్ ర్చా కార్యక్రమంలో సందేహాలను క్తలు వ్యక్తం చేశారు.

ఒక తెలుగు ఛానల్ కార్యక్రమంలోని భాగాన్ని మంగవారం రాత్రి ప్రసారం చేసింది. దాంతో విషయం వెలుగులోకి చ్చింది. ఏదిఏమైతేనేంభారత్నుండి ఆపనే శంకించే పాక్కి అమరావతి అలా యాన్ని పుట్టించింది. అయితే ఆఫీస్ బిల్డింగులే పూర్తికాక, మౌలిక తులు లేక ఒక క్క నం ఇబ్బందులు డుతుండగా..ఇలాంటి పుకార్లను వినటం తెలుగు ప్రకు కాస్త హాస్యాస్పదంగానే ఉంటుంది రి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News