మహిళపై "ఆ" ప్లేస్లో చేయి వేసిన మాజీ సీఎం

నేతలకు వయసు మీద పడినా బుద్ది మాత్రం మారడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఒక మహిళ పట్ల పబ్లిక్ లో అసభ్యకరంగా ప్రవర్తించారు. 85 ఏళ్ల బాబూలాల్ గౌరు మధ్యప్రదేశ్ సీఎంగా చేశారు. ఇప్పుడు మంత్రిగానూ ఉన్నారు. గురువారం బార్ఖేదా నాథ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తల బస్సును జెండా ఊపి ప్రారంభించారాయన. బీజేపీ కార్యకర్తలు బస్సు ఎక్కుతున్న సమయంలో ఓ మహిళను పిరుదులపై చేయితో కొట్టారు. అలా చేసి ఏమీ తెలియని అమాయకుడిలా […]

Advertisement
Update: 2016-04-21 23:12 GMT

నేతలకు వయసు మీద పడినా బుద్ది మాత్రం మారడం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఒక మహిళ పట్ల పబ్లిక్ లో అసభ్యకరంగా ప్రవర్తించారు. 85 ఏళ్ల బాబూలాల్ గౌరు మధ్యప్రదేశ్ సీఎంగా చేశారు. ఇప్పుడు మంత్రిగానూ ఉన్నారు. గురువారం బార్ఖేదా నాథ్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్తల బస్సును జెండా ఊపి ప్రారంభించారాయన. బీజేపీ కార్యకర్తలు బస్సు ఎక్కుతున్న సమయంలో ఓ మహిళను పిరుదులపై చేయితో కొట్టారు. అలా చేసి ఏమీ తెలియని అమాయకుడిలా నిలుచున్నారు. అయితే ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది. వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. అంతే మాజీ సీఎం పరువు గంగలో కలిసిపోయింది. మధ్యప్రదేశ్ లో మంత్రి ప్రవర్తన దుమారం రేపింది. వెంటనే బాబూలాల్ ని మంత్రిపదవి నుంచి తొలగించాలని డిమాండ్ మొదలైంది. బాబూలాల్ మాత్రం తాను సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదంటున్నారు.

Full View

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News