ఎన్టీఆర్‌కు ఊహించని గిఫ్ట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్‌ టీం సభ్యులు బాగా దగ్గరవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు ప్రేమతో మళయాల సూపర్ స్టార్ మోహన్‌ లాల్ స్పెషల్ గిప్ట్‌ ఇచ్చారు. ఏప్రిల్ 14న మళమాళీల నూతన ఏడాది కావడంతో జూనియర్‌కు మోహన్‌లాల్ కానుక పంపారు. కేరళలో మాత్రమే తయారు చేసే స్పీట్‌తో పాటు ఒక వెండి కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్‌కు బహుమతిగా ఇచ్చారట. కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి నటిస్తున్నారు. […]

Advertisement
Update: 2016-04-14 21:48 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు జనతా గ్యారేజ్‌ టీం సభ్యులు బాగా దగ్గరవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్‌కు ప్రేమతో మళయాల సూపర్ స్టార్ మోహన్‌ లాల్ స్పెషల్ గిప్ట్‌ ఇచ్చారు. ఏప్రిల్ 14న మళమాళీల నూతన ఏడాది కావడంతో జూనియర్‌కు మోహన్‌లాల్ కానుక పంపారు. కేరళలో మాత్రమే తయారు చేసే స్పీట్‌తో పాటు ఒక వెండి కృష్ణుడి విగ్రహాన్ని ఎన్టీఆర్‌కు బహుమతిగా ఇచ్చారట.

కొరటాల శివ దర్శకత్వంతో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ తీరుకు మోహన్ లాల్ బాగా ఇంప్రెస్‌ అయ్యారట. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ మూడో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News