రావెల పుత్రుడికి ఎదురుదెబ్బ

మహిళను వేధించిన కేసులో అరెస్ట్ అయిన ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.  అదే సమయంలో పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. బుధ, గురువారం రెండు రోజులు పోలీసులు సుశీల్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు.  తిరిగి ఈనెల 11న సుశీల్‌ను కోర్టులో హాజరుపరుస్తారు. బంజారాహిల్స్‌లో తప్పతాగిన రావెల సుశీల్ ఒక వివాహితను లైంగికంగా వేధించారు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. దీన్ని గుర్తించిన […]

Advertisement
Update: 2016-03-08 06:31 GMT

మహిళను వేధించిన కేసులో అరెస్ట్ అయిన ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అదే సమయంలో పోలీస్ కస్టడీకి కోర్టు అప్పగించింది. బుధ, గురువారం రెండు రోజులు పోలీసులు సుశీల్‌ను కస్టడీలోకి తీసుకోనున్నారు. తిరిగి ఈనెల 11న సుశీల్‌ను కోర్టులో హాజరుపరుస్తారు.

బంజారాహిల్స్‌లో తప్పతాగిన రావెల సుశీల్ ఒక వివాహితను లైంగికంగా వేధించారు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. దీన్ని గుర్తించిన స్థానికులు రావెల సుశీల్‌ను చితకబాదారు. దీంతో అతడిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News