చంద్రబాబు యూస్‌ లెస్ సీఎం .. దోచేది ఒకరు దాచేది ఒకరు

కాంగ్రెస్ ఎమ్మెల్యే, శాసనమండలి విపక్ష నేత సీ. రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఒక యూస్‌ లెస్‌ సీఎం అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి ఒక సమర్ధుడిని నియమించాలని సూచించారు. చంద్రబాబు సిగ్గులేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు అవినీతి వల్లే కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరించడం లేదన్నారు. .ఓటుకు నోటు కేసు మాఫీ కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి చంద్రబాబు రాజీ పడ్డారని సి. రామచంద్రయ్య ఆరోపించారు. మరోవైపు […]

Advertisement
Update: 2016-03-01 05:08 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యే, శాసనమండలి విపక్ష నేత సీ. రామచంద్రయ్య తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ఒక యూస్‌ లెస్‌ సీఎం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి ఒక సమర్ధుడిని నియమించాలని సూచించారు. చంద్రబాబు సిగ్గులేకుండా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతి వల్లే కేంద్రం కూడా రాష్ట్రానికి సహకరించడం లేదన్నారు. .ఓటుకు నోటు కేసు మాఫీ కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి చంద్రబాబు రాజీ పడ్డారని సి. రామచంద్రయ్య ఆరోపించారు.

మరోవైపు చంద్రబాబు దోచుకుంటుంటే చినబాబు లోకేష్ దాచుకునే పనిలో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల ఆరోపించారు . ఇంతకాలం టీడీపీ నేతలను ఇసుకను దోచుకున్నారని, ఇప్పుడు ఫ్రీ పేరుతో కార్యకర్తలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ అని విమర్శించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదని … ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సిగ్గుచేటన్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News