టీఆర్ఎస్‌లోకి మాజీ మంత్రి !

తెలంగాణ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పైనా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.  వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యపై అధికార పార్టీ వలవేసింది. ఆయన ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్ లోకి చేరుతారని చెబుతున్నారు. సారయ్య 1999 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.  కిరణ్ కుమార్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు.  2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖమ్మం  సిటీ కాంగ్రెస్ […]

Advertisement
Update: 2016-02-22 06:35 GMT

తెలంగాణ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మొన్నటి వరకు టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ పైనా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యపై అధికార పార్టీ వలవేసింది. ఆయన ఒకటి రెండు రోజుల్లో టీఆర్ఎస్ లోకి చేరుతారని చెబుతున్నారు. సారయ్య 1999 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కిరణ్ కుమార్ కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ లో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Click on image to read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News