చిరు కూతురి నిశ్చితార్థం ఎప్పుడు జరిగింది?

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లిపై వార్తలొస్తున్నాయి. 2007లో శిరీష్ భరద్వజ్‌ను శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ రోజులు నిల‌బ‌డ‌లేదు. శిరీష్ కుటుంబం క‌ట్నం కోసం వేధిస్తోందంటూ కేసు న‌మోదైంది. అనంత‌రం 2011లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. వీరికి పాప కూడా జ‌న్మించింది. అయితే ఇప్పుడు శ్రీజ‌కు కుటుంబ పెద్ద‌లు వివాహం జ‌రిపిస్తున్న‌ట్టు వార్తలొస్తున్నాయి. చాలాకాలంగా సోష‌ల్ మీడియాలో ఈ మేర‌కు వార్తలొస్తున్నా తాజాగా అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ఒక ప్ర‌ముఖ […]

Advertisement
Update: 2016-02-02 12:03 GMT

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లిపై వార్తలొస్తున్నాయి. 2007లో శిరీష్ భరద్వజ్‌ను శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి బంధం ఎక్కువ రోజులు నిల‌బ‌డ‌లేదు. శిరీష్ కుటుంబం క‌ట్నం కోసం వేధిస్తోందంటూ కేసు న‌మోదైంది. అనంత‌రం 2011లో వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. వీరికి పాప కూడా జ‌న్మించింది.

అయితే ఇప్పుడు శ్రీజ‌కు కుటుంబ పెద్ద‌లు వివాహం జ‌రిపిస్తున్న‌ట్టు వార్తలొస్తున్నాయి. చాలాకాలంగా సోష‌ల్ మీడియాలో ఈ మేర‌కు వార్తలొస్తున్నా తాజాగా అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ ఉన్న ఒక ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక కూడా శ్రీజ పెళ్లిపై వార్త‌ను ప్ర‌చురించింది. ఎన్ఆర్ ఐతో శ్రీజ వివాహం జ‌ర‌గనుంద‌ని వెల్ల‌డించింది. ఇటీవ‌ల కుటుంబ స‌భ్యుల స‌మక్షంలో నిశ్చితార్థ వేడుక కూడా జ‌రిగిన‌ట్టు స‌మాచారం ఉందంటూ స‌ద‌రు ప‌త్రిక క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. అయితే దీనిపై చిరు కుటుంబం నుంచి ఎలాంటి అధికార స్పంద‌న కూడా లేద‌ని వెల్ల‌డించింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News