వహ్ తాజ్: ఫేస్ బుక్ సీఈవో

తాజ్ మహల్ అద్భుత కట్టడమని.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాల్లో ఒకటి అని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన జుకర్ బర్గ్ తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ను సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఇక్కడికి రావడానికి తాను ఎప్పుడూ ఇష్టపడతానన్నారు. తాజ్ మహల్ దగ్గర తోటి సిబ్బంది, ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను ఫేస్ బుక్ పేజీలో జుకర్ బర్గ్ […]

Advertisement
Update: 2015-10-28 02:34 GMT

తాజ్ మహల్ అద్భుత కట్టడమని.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాల్లో ఒకటి అని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ అన్నారు. భారత్ పర్యటనకు వచ్చిన జుకర్ బర్గ్ తాజ్ మహల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ ను సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని.. ఇక్కడికి రావడానికి తాను ఎప్పుడూ ఇష్టపడతానన్నారు. తాజ్ మహల్ దగ్గర తోటి సిబ్బంది, ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను ఫేస్ బుక్ పేజీలో జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. తాను ఊహించిన దానికన్నా తాజ్ మహల్ ఎంతో అందంగా ఉందని, ఇది అపురూప కట్టడం అని ప్రశంసించారు. ప్రేమ కోసం ఏమైనా చేయగలమని తాజ్ మహల్ నిరూపిస్తోందని జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News