దాల్మియా గుండెకు శస్త్రచికిత్స

గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని బీఎమ్‌ బిర్లా హార్ట్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ హాస్పటల్‌కు తరలించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాకు గుండెలోని రక్తనాళాలు మూసుకు పోవడంతో శస్త్రచికిత్స చేశారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ‘దాల్మియా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశాం. శుక్రవారం ఉదయం ఈసీజీలో మెరుగుదల కనిపించింది. ప్రాణాపాయమేమీ లేదు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది’ అని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Update: 2015-09-18 13:06 GMT

Tags:    
Advertisement

Similar News