జర నవ్వండి ప్లీజ్ 204

“నరేష్‌! ఈ అల్మారాలో రెండు కేకులు పెట్టాను. ఒకటే ఉంది ఇంకొకటి ఏమైంది?” “ఆ అల్మారాలో చీకటిగా ఉన్నట్లుంది. నాకు ఒకటే కనిపించింది మమ్మీ” అన్నాడు నరేష్‌. —————————————————————————- యజమాని పనివాడికి జీతమిస్తూ పదిరూపాయలు ఎక్కువిచ్చాడు. పనివాడు లెక్కబెట్టుకుని ఎక్కువున్నాయన్న సంగతి చెప్పలేదు. మరుసటి నెల యజమాని పదిరూపాయలు తక్కువ ఇచ్చాడు. గత నెలలో పదిరూపాయలు ఎక్కువ ఇచ్చినట్లు యజమాని తెలుసుకున్నాడు. “పదిరూపాయలు తక్కువ ఇచ్చారండీ!” అన్నాడు పనివాడు. “గత నెలలో పదిరూపాయలు ఎక్కవ ఇచ్చాను కదా” […]

Advertisement
Update: 2015-09-12 13:03 GMT

“నరేష్‌! ఈ అల్మారాలో రెండు కేకులు పెట్టాను. ఒకటే ఉంది ఇంకొకటి ఏమైంది?”
“ఆ అల్మారాలో చీకటిగా ఉన్నట్లుంది. నాకు ఒకటే కనిపించింది మమ్మీ” అన్నాడు నరేష్‌.
—————————————————————————-
యజమాని పనివాడికి జీతమిస్తూ పదిరూపాయలు ఎక్కువిచ్చాడు.
పనివాడు లెక్కబెట్టుకుని ఎక్కువున్నాయన్న సంగతి చెప్పలేదు.
మరుసటి నెల యజమాని పదిరూపాయలు తక్కువ ఇచ్చాడు.
గత నెలలో పదిరూపాయలు ఎక్కువ ఇచ్చినట్లు యజమాని తెలుసుకున్నాడు.
“పదిరూపాయలు తక్కువ ఇచ్చారండీ!” అన్నాడు పనివాడు.
“గత నెలలో పదిరూపాయలు ఎక్కవ ఇచ్చాను కదా”
“ఒకసారి పొరపాటు చేస్తే ఫరవాలేదు, రెండోసారి కూడా పొరపాటు చేస్తారా? అన్నాడు పనివాడు.
యజమాని అతని మాటలకు అవాక్కయిపోయాడు.

Tags:    
Advertisement

Similar News