కేజ్రీవాల్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి మండలి చెప్పినట్టే గవర్నర్‌ నడుచుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. దీనిపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేంద్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను ప‌రిశీలించ‌వ‌ల‌సిందిగా హైకోర్టును ఆదేశించింది.

Advertisement
Update: 2015-05-29 04:01 GMT

Tags:    
Advertisement

Similar News