ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా నిర్మాణ ఒప్పందాలు

పాక్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో 2.85 లక్షల కోట్లతో పారిశ్రామిక క్యారిడార్‌ నిర్మించేందుకు పాక్‌తో ఒప్పందం చేసుకున్నారు. చైనా ఇలా చేయడం భారత దేశం పట్ల గౌరవం లేకపోవడమే. పాకిస్థాన్‌తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ద్వారా భారత్‌, పాక్‌లలో తమకు మిత్రదేశం పాకిస్థాన్‌ అని చెప్పకనే చెప్పినట్లు అయింది.

Advertisement
Update: 2015-04-21 09:20 GMT

పాక్‌లో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో 2.85 లక్షల కోట్లతో పారిశ్రామిక క్యారిడార్‌ నిర్మించేందుకు పాక్‌తో ఒప్పందం చేసుకున్నారు.

చైనా ఇలా చేయడం భారత దేశం పట్ల గౌరవం లేకపోవడమే. పాకిస్థాన్‌తో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ద్వారా భారత్‌, పాక్‌లలో తమకు మిత్రదేశం పాకిస్థాన్‌ అని చెప్పకనే చెప్పినట్లు అయింది.

Tags:    
Advertisement

Similar News