Telugu Global
Telangana

నేడు అమిత్ షా సభ, సైబరాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

ఆదివారం చేవెళ్లలోని కేవీఆర్‌ గ్రౌండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగ సభ జరగనున్న‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

నేడు అమిత్ షా సభ, సైబరాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
X

ఆదివారం చేవెళ్లలోని కేవీఆర్‌ గ్రౌండ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బహిరంగ సభ జరగనున్న‌ నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు:

*టిప్పుకాన్ వంతెన - నార్సింగి - శంకరపల్లి - పర్వేడ‌ ఎక్స్ రోడ్ - ఆలూరు - వికారాబాద్.

* రోటరీ-1 TSPA సర్వీస్ రోడ్డు వైపు – నార్సింగి – జన్వాడ – శంకర్‌పల్లి – పర్వేడ‌ X రోడ్డు – వికారాబాద్.

* సిబిఐటి టి జంక్షన్ - శంకర్‌పల్లి - పర్వేడ‌ ఎక్స్ రోడ్ - ఆలూర్ - వికారాబాద్.

* హిమాయత్ సాగర్ ఎక్స్ రోడ్ - ప్రగతి రిసార్ట్స్ - యెంకేపల్లి ఎక్స్ రోడ్ - ఆలూర్ ఎక్స్ రోడ్ - వికారాబాద్.

* మొయినాబాద్ - చేవెళ్ల - వికారాబాద్.

*ఆలూర్ ఎక్స్ రోడ్ ఆలూర్ వైపు - యెంకేపల్లి ఎక్స్ రోడ్ - ప్రగతి రిసార్ట్స్ - హిమాయత్ సాగర్ ఎక్స్ రోడ్

*ఆలూరు - పర్వేద ఎక్స్ రోడ్ - శంకర్‌పల్లి - నార్సింగి - హైదరాబాద్.

* బస్తెపూర్ ఎక్స్ రోడ్ పమెనా వైపు - పమెనా ఎక్స్ రోడ్ - నగర్ గూడ ఎక్స్ రోడ్ - షాబాద్.

*షాబాద్ X రోడ్ - పమెనా X రోడ్ పమెనా వైపు - బస్తేపూర్ - NH 163 - వికారాబాద్.

First Published:  23 April 2023 2:38 AM GMT
Next Story