Telugu Global
Cinema & Entertainment

నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీజర్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, క్రేజీ హీరోయిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ టీజర్ రిలీజ్ అయింది

నితిన్ ‘రాబిన్‌హుడ్’ టీజర్ విడుదల
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వహిస్తున్న సినిమా ‘రాబిన్‌హుడ్‌’ మూవీ టీజర్ విడుదలైంది. ఇందులో హీరో నితిన్‌ తీక్షణమైన చూపులతో కనిపిస్తున్నారు.యాక్షన్‌, కామెడీ అంశాలు కలబోసిన పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నితిన్‌ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. .వినోదం, సందేశంతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబరు 25న బాక్సాఫీసు ముందుకు రానుంది.


First Published:  14 Nov 2024 4:35 PM IST
Next Story