Telugu Global
Telangana

జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇదే..

బీజేపీ పొత్తుతో అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న జ‌న‌సేన.. త‌న పార్టీకి చెందిన 8 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను విడుద‌ల చేసింది.

జనసేన అభ్యర్థుల లిస్ట్ ఇదే..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం జ‌న‌సేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో 8 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయనున్న జనసేన.. అన్ని స్థానాలకు ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేస్తోంది. బీజేపీ ఇప్పటికే వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జ‌న‌సేనకు 8 స్థానాలు కేటాయించ‌గా.. మరో 11 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

జనసేన అభ్యర్థులు వీరే-

కూకట్‌పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌

తాండూరు- నేమూరి శంకర్‌ గౌడ్‌

కోదాడ - మేకల సతీష్‌ రెడ్డి

నాగర్‌ కర్నూలు- వంగ లక్ష్మణ్ గౌడ్‌

ఖమ్మం - మిర్యాల రామకృష్ణ

కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు

వైరా - తేజావత్‌ సంపత్‌ నాయక్‌

అశ్వారావు పేట - ముయబోయిన ఉమాదేవి

First Published:  7 Nov 2023 5:02 PM GMT
Next Story