Telugu Global
Telangana

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఎంసెట్ లో ఫ్రీ కోచింగ్ - తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఉత్సాహవంతులైన విద్యార్థులను గుర్తించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్‌ తరగతులు నిర్వహిస్తారు. వీరికి ఫిబ్రవరిలో స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఏప్రిల్, మే నెలలో జరిగే 'ఇంటెన్సివ్‌ సమ్మర్ ఫ్రీ ఎంసెట్‌-2023 కోచింగ్‌'కు ఎంపిక చేయనున్నారు.

X

Next Story