నిన్న రాహుల్ ర్యాగింగ్.. నేడు మోదీ వంతుJuly 2, 2024 ఇక కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిందని, మూడుసార్లు కూడా 100కంటే తక్కువ స్కోర్ సాధించిందని ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ.