Telugu Global
Sports

ఐపీయల్‌లో వేలానికి వెళ్లబోయేది వీళ్లే

ఐపీయల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 23న జరగనుంది. అయితే దానికి సంబంధించి ప్రాంఛైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను అనౌన్స్‌ చేశాయి.

IPL 2023 auction: ఐపీయల్‌లో వేలానికి వెళ్లబోయేది వీళ్లే
X

IPL 2023 auction: ఐపీయల్‌లో వేలానికి వెళ్లబోయేది వీళ్లే

ఐపీయల్ 2023 సీజన్‌కు సంబంధించిన మినీవేలం డిసెంబర్ 23న జరగనుంది. అయితే దానికి సంబంధించి ప్రాంఛైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను అనౌన్స్‌ చేశాయి. ఏ ప్రాంఛైజీ ఏ ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయో, ఎవరని వేలంలో పెట్టాయో ఓసారి చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్ టీం 18 మందిని రిటైన్‌ చేసుకుంది. 8 మందిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయిన వాళ్లు: ఎంఎస్ ధోని (కెప్టెన్‌), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సింఘ్‌ధర్‌, సింఘాధర్ , దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ

వేలానికి వెళ్లే వాళ్లు: డ్వేన్ బ్రేవో, రాబిన్ ఉతప్ప, ఆడమ్ మిల్నే, హరి నిశాంత్, క్రిస్ జోర్డాన్, భగత్ వర్మ, కెఎం ఆసిఫ్, నారాయణ్ జగదీశన్

గుజరాత్‌ టైటాన్స్‌

గుజరాత్‌ టైటాన్స్‌ 18 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. ఆరుగురు ప్లేయర్స్‌ను వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయినవాళ్లు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, అల్జారీ జోసఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ యాద్ , ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్

వేలానికి వెళ్లేవాళ్లు: రహ్మానుల్లా గుర్బాజ్, లాకీ ఫెర్గూసన్, డొమినిక్ డ్రేక్స్, గురుకీరత్ సింగ్, జేసన్ రాయ్, వరుణ్ ఆరోన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆర్సీబీ జట్టు 18 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. ఐదుగురిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్‌ అయినవాళ్లు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, సుయాష్ ప్రభుదేసాయి, రజత్ పాటిదార్, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, కర్ణ్ శర్మ, మహిపాల్ లోమ్‌మర్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్, సిద్దార్థ్ కౌల్, ఆకాష్ దీప్

వేలానికి వెళ్లేవాళ్లు: జాసన్ బెహ్రెండార్ఫ్, అనీశ్వర్ గౌతమ్, చామా మిలింద్, లువ్నిత్ సిసోడియా, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్

ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్ 16 మందిని రిటైన్ చేసుకుంది.13 మందిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయినవాళ్లు: ముంబై జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, అర్షద్ ఖాన్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్, జాసన్ బెహ్రెండార్ఫ్ , ఆకాష్ మధ్వల్, అర్జున్ టెండూల్కర్.

వేలానికి వెళ్లేవాళ్లు: కీరన్ పొలార్డ్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఆర్యన్ జుయల్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, రిలే మెరెడిత్, సంజయ్ యాదవ్, టైమల్ మిల్స్

సన్‌రైజర్స్

సన్ రైజర్స్ టీం 10 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 12 మందిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయిన వాళ్లు: రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, ఎయిడెన్ మార్క్‌రమ్, గ్లేన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కోజాన్సెన్, కార్తీక్ త్యాగి, టీ నటరాజన్, ఫజల్లక్ ఫరూఖీ.

వేలానికి వెళ్లేవాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీశ సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ్, రొమారియో షెపర్డ్, సౌరభ్ దూబే, సీన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

ఢిల్లీ క్యాపిటల్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. ఐదుగురు ప్లేయర్స్‌ని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయిన వాళ్లు: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, రోవ్‌మన్ పావెల్, యశ్‌ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, లుంగీ ఎంగిడి, అన్రిచ్ నార్ట్‌జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ముస్తఫిజర్‌ రెహ్మన్‌, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్

వేలానికి వెళ్లేవాళ్లు: శార్దూల్ ఠాకూర్, టిమ్ సీఫెర్ట్, అశ్విన్ హెబ్బార్, కేఎస్ భరత్, మన్‌దీప్ సింగ్

రాజస్తాన్‌ రాయల్స్‌

రాజస్తాన్‌ రాయల్స్‌ 16 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. 9 మంది ప్లేయర్స్‌ను వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయిన వాళ్లు: సంజు శాంసన్ (కెప్టెన్‌), షిమ్రోన్ హెట్ మేయర్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్.

వేలానికి వెళ్లేవాళ్లు: అనునయ్ సింగ్, కార్బిన్ బాష్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, నాథన్ కౌల్టర్-నైల్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, శుభమ్ గర్వాల్, తేజస్ బరోకా

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు 11 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. 16 మందిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయినవాళ్లు: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నితీష్ రానా, ఆండ్రూ రస్సెల్, సునిల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్

వేలానికి వెళ్లేవాళ్లు: అజింక్యా రహానే, పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్

పంజాబ్‌ కింగ్స్‌

పంజాబ్‌ టీం 16 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. 9 మందిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయినవాళ్లు: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బిఆర్

వేలానికి వెళ్లేవాళ్లు: మయాంక్ అగర్వాల్, ఒడియన్ స్మిత్, వైభవ్ అరోరా, బెన్నీ హోవెల్, ఇషాన్ పోరెల్, అన్ష్ పటేల్, ప్రేరక్ మన్కడ్, సందీప్ శర్మ, రిటిక్ ఛటర్జీ

లక్నో సూపర్‌ జెయింట్స్‌

లక్నో సూపర్‌ జెయింట్స్‌ 15 మందిని రిటైన్ చేసుకుంది. ఏడుగురిని వేలానికి విడిచిపెట్టింది.

రిటైన్ అయిన వాళ్లు: కెయల్ రాహుల్ (కెప్టెన్‌), ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, దీపక్ హుడా, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, కృష్ణప్ప గౌతమ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్

వేలానికి వెళ్లే వాళ్లు: ఆండ్రూ టై, అంకిత్ రాజ్‌పూత్, దుష్మంత చమీర, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీమ్

First Published:  17 Nov 2022 1:00 AM GMT
Next Story