వాట్సాప్ డెస్క్‌‌టాప్‌ కొత్త ప్రైవసీ ఫీచర్‌

వాట్సాప్ డెస్క్‌‌టాప్‌లో ప్రైవసీని అప్‌డేట్ చేస్తూ కొత్తగా పాస్‌వర్డ్ ఫీచర్ తీసుకొచ్చింది వాట్సాప్
వాట్సాప్ డెస్క్‌‌టాప్‌లో ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వ‌ర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది
యూజ‌ర్ల చాటింగ్‌కు అడిష‌న‌ల్ సేఫ్టీ ఉంటుంద‌ని వాట్సాప్ చెప్తోంది
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచ‌ర్‌ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది
వాట్సాప్ డెస్క్‌టాప్‌లో యూజర్లు గత కొంతకాలంగా తమ ప్రైవసీపై ఆందోళన పడుతున్నారు
వాట్సాప్ మొబైల్ యాప్ మాదిరిగానే డెస్క్‌టాప్ యాప్‌కు కూడా స్క్రీన్ లాక్ ఫీచ‌ర్ తీసుకొస్తోంది
ఈ ఫీచర్ పాస్‌వ‌ర్డ్‌తోపాటు ఫింగ‌ర్ ప్రింట్ సేఫ్టీ కూడా సపోర్ట్ చేస్తుంది
కంప్యూట‌ర్ లేదా లాప్‌టాప్ యూజ‌ర్లు త‌మ వాట్సాప్ యాప్‌కు ఫింగ‌ర్ ప్రింట్ లాక్ పెట్టుకోవ‌చ్చు