2022 లో రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే
ఆర్ఆర్ఆర్ - రూ.1135 కోట్లు
ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ యన్ టి ఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ ఎస్ రాజమౌళి వహించారు.
సర్కారు వారి పాట - రూ.178 కోట్లు
సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు, కీర్తి సురేష్ తదితరులు నటించారు. పరశురామ్ దర్శకత్వం వహించారు.
భీమ్లా నాయక్ - రూ.161 కోట్లు
భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర వహించారు.
రాధే శ్యామ్ - రూ.151 కోట్లు
రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే తదితరులు నటించారు. ఈ సినిమాకి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు.
ఎఫ్ 3 - రూ.129 కోట్లు
ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ రావి పూడి వహించారు.
కార్తికేయ 2 - రూ.120 కోట్లు
కార్తికేయ 2 సినిమా లో నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం చందు మొండేటి వహించారు.
గాడ్ ఫాదర్ - రూ.106 కోట్లు
గాడ్ ఫాదర్ సినిమా లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, పూరి, సత్య దేవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మోహన్ రాజా వహించారు.