ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలవుతున్న తెలుగు మూవీస్ ఇవే
కన్నడ హీరో రిషబ్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘కాంతార’ సినిమా నవంబర్ 24 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది
శివ కార్తీకేయన్ ప్రధాన పాత్రలో నటించిన ‘ప్రిన్స్’ సినిమా నవంబర్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది
‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా నవంబరు 25 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది
ప్రదీప్ రంగనాథన్, ఇవానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘లవ్‌టుడే’ సినిమా నవంబర్ 25న థియేటర్‌లలో విడుదలకానుంది
‘చుప్’ సినిమా నవంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది
మీట్‌ క్యూట్‌’ సినిమా నవంబరు 25 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది
అల్లరి నరేష్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా నవంబర్ 25న థియేటర్‌లలో విడుదలకానుంది
ధర్మ, చాందినిరావు ప్రధాన పాత్రల్లో నటించిన ‘రణస్థలి’ సినిమా నవంబర్ 26న థియేటర్‌లలో విడుదలకానుంది
వరుణ్‌ ధావన్‌, కృతిసనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘తోడేలు’ సినిమా నవంబర్ 25న థియేటర్‌లలో విడుదలకానుంది