సైమా అవార్డ్స్‌ 2022: 'పుష్ప' జోరు

సైమాలో మొత్తం 12 కేటగిరీల్లో పోటీపడిన పుష్ప 6 అవార్డులు సొంతం చేసుకుంది.
ఉత్తమ చిత్రం
పుష్ప
ఉత్తమ నటుడు
అల్లు అర్జున్
ఉత్తమ దర్శకుడు
సుకుమార్
ఉత్తమ సంగీత దర్శకుడు
దేవిశ్రీ ప్రసాద్
ఉత్తమ సహాయనటుడు
జగదీష్ ప్రతాప్ బండారి
ఉత్తమ సాహిత్యం
చంద్రబోస్ (శ్రీవల్లి పాట)