పుష్ప 2 మూవీ ప్రారంభం

పుష్ప సీక్వెల్ పూజా కార్యక్రమాలు జరిగాయి
సుకుమార్
సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా పుష్ప : ది రైజ్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో మూవీ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది.
అల్లు అర్జున్
రష్మిక మందన్న