రెడ్‌మి నోట్ 11 ఎస్ఈ 6.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది.
మీడియాటెక్ హీలియో జీ95 4జీ ప్రాసెసర్ ఈ మొబైల్‌లో ఉంటుంది.
రెడ్‌మి నోట్ 11 ఎస్ఈ మొబైల్‌లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 8మెగా పిక్సెల్‌ ఆల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 మెగా పిక్సెల్‌ మ్యాక్రో కెమెరా, కెమెరా యాప్‌లో నైట్‌ మోడ్‌,ఏఐ బ్యూటీఫై, ఏఐ పోట్రేట్‌ వంటి మోడ్‌లు ఉన్నాయి.
ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఎంఐయూఐ12.5 ఓఎస్‌తో ఈ ఫోన్ వస్తోంది.
ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌, ఏఐ ఫేస్ అన్‌లాక్‌ ఉన్నాయి
64జీబీ ర్యామ్‌ అండ్‌ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రెడ్‌మీ నోట్‌ 11ఎస్‌ ఫోన్‌ ధర రూ.13,499గా ఉంది. బ్లాక్‌,వైట్‌,బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్‌ లభ్యమవుతుంది.