బ్లాక్ పాంథర్ నుండి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు: ఆస్కార్ విన్నింగ్ సినిమాలు OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇవే
మొత్తం 9 సినిమాలు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ 2023 అవార్డులను గెలుచుకున్నాయి... ఈ చిత్రాలు ఏ ఏ OTT ప్లాట్‌ఫారమ్‌ లపై స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.
బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్

• ఆస్కార్ అవార్డు కేటగిరీ - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: డిస్నీ+ హాట్‌స్టార్
అల్ క్వియేట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్

• ఆస్కార్ అవార్డ్ కేటగిరీ – బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ మరియు ఒరిజినల్ స్కోర్
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

• ఆస్కార్ అవార్డ్ కేటగిరీ – ఉత్తమ చిత్రం, ఉత్తమ ప్రముఖ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఫిల్మ్ ఎడిటింగ్ మరియు ఒరిజినల్ స్క్రీన్ ప్లే.
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: Apple TV, Google Play, YouTube ఈ చిత్రం మొత్తం 7 అవార్డులను కైవసం చేసుకుంది.
టాప్‌గన్‌: మావెరిక్‌

• ఆస్కార్ అవార్డ్ కేటగిరీ - బెస్ట్ సౌండ్
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: పారామౌంట్+ , నౌ సినిమా, ఆన్-డిమాండ్ స్టోర్‌లు
గిల్లెర్మో డెల్ టోరో స్ పినోచియో

• ఆస్కార్ అవార్డు కేటగిరీ - ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
ది వేల్

• ఆస్కార్ అవార్డ్ కేటగిరీ - ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: ఇప్పటికీ ఖరారు చేయలేదు!
ఉమెన్‌ టాకింగ్‌

• ఆస్కార్ అవార్డ్ కేటగిరీ – ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: ఇప్పటికీ ఖరారు చేయలేదు!
ఆర్‌ఆర్‌ఆర్‌

• ఆస్కార్ అవార్డ్ కేటగిరీ – బెస్ట్ ఒరిజినల్ సాంగ్
• పాట పేరు: "నాటు నాటు..."
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: నెట్‌ఫ్లిక్స్
నవల్‌నీ

• ఆస్కార్ అవార్డు కేటగిరీ - ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం
• OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్: ఇప్పటికీ ఖరారు చేయలేదు!