గాడ్ ఫాదర్ నుండి ఓరి దేవుడా వరకు: అక్టోబర్ సినిమాల సందడి

గాడ్ ఫాదర్
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2022
నటీనటులు: చిరంజీవి, నయనతార
ది ఘోస్ట్‌
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2022
నటీనటులు: నాగార్జున అక్కినేని, సోనల్ చోహన్
స్వాతి ముత్యం
విడుదల తేదీ: 5 అక్టోబర్ 2022
నటీనటులు: బెల్లంకొండ గణేష్‌, వర్ష బొల్లమ్మ
క్రేజీ ఫెలో
విడుదల తేదీ: 14 అక్టోబర్ 2022
నటీనటులు: ఆది సాయికుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్
జిన్నా
విడుదల తేదీ: 21 అక్టోబర్ 2022
నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్‌, సన్నీ లియోన్
ఓరి దేవుడా
విడుదల తేదీ: 21 అక్టోబర్ 2022
నటీనటులు: విశ్వక్ సేన్, మిథిలా పల్కర్