ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న తెలుగు మూవీస్, వెబ్‌ సిరీస్‌లు ఇవే
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది
కార్తి ప్రధాన పాత్రలో నటించిన ‘సర్దార్’ సినిమా నవంబర్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది
రాజ్‌ తరుణ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ నవంబర్‌ 17 నుంచి జీ 5లో స్ట్రీమింగ్‌ కానుంది.
ఐరావతం (తమిళ్‌/తెలుగు) నవంబరు 17 నుంచి డిస్నీ+హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.
ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలవుతున్న తెలుగు మూవీస్ ఇవే