నయనతార బర్త్‌డే స్పెషల్‌: మీకు తెలియని ఆసక్తికర విషయాలు
నయనతార అసలు పేరు ‘డయానా మరియం కురియన్’. అయితే సినిమాల్లోకి వచ్చిన తర్వాత నయనతారగా మార్చుకుంది
2003లో విడుదలైన మనస్సినక్కరే ఆమె మొదటి సినిమా. ఈ మలయాళ సినిమాలో జయరామ్‌ సరసన నయనతార నటించింది.
2005లో విడుదలైన అయ్యా అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది
2006లో విడుదలైన 'లక్ష్మి' అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది
నయనతార తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’లో నటించింది
నయనతార నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'కనెక్ట్'
నయన్, డైరెక్టర్ విఘ్నేశ్ ను ప్రేమించి జూన్‌ 9న పెళ్ళి చేసుకుంది. వీరి పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్‌గా జరిగింది
తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా నయనతారకు పేరుంది